కొకో గాఫ్‌కు కరోనా.. టోక్యో ఒలింపిక్స్‌కు దూరం
కొకో గాఫ్‌కు కరోనా| అమెరికన్ ఆశా కిరణం, టెన్నిస్ క్రీడాకారిణి కొకో గాఫ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ 17 ఏండ్ల యువ సంచలనం టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

వాషింగ్టన్: అమెరికన్ ఆశా కిరణం, టెన్నిస్ క్రీడాకారిణి కొకో గాఫ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ 17 ఏండ్ల యువ సంచలనం టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనేపథ్యంలో తాను టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లేదు. ఈ వార్తను మీతో పంచుకోవడం నిరాశ కలిగించింది. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిథ్యం వహించాలన్నది నా చిరకాల కల. భవిష్యత్తులో ఇది నిజమవడానికి నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాను’ అని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న కొకో గాఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఒలింపిక్స్‌లో ఆడనున్న అమెరికా బృందానికి ఆమె బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. ప్రతిఒక్క ఒలింపియన్, ఒలింపిక్ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
కాగా, ఇప్పటికే అమెరికా దిగ్గజ క్రీడాకారులైన సెరెనా విలియమ్స్, రఫెల్ నడాల్, హాలెప్, వావ్రింకా, గతేడాది యూఎస్ ఓపెన్ విన్నర్ డొమినిక్ థీమ్ ఇప్పటికే తాము ఒలింపిక్స్‌లో పాల్గొనడంలేదని ప్రకటించారు. వీరితోపాటు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు.
🙏🏾❤️🤍💙 pic.twitter.com/lT0LoEV3eO
— Coco Gauff (@CocoGauff) July 18, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

