Paris Olympics 2024 | ప్యారిస్ ఒలింపిక్స్.. భారత రెజ్లర్ల ఎంపికకు రెండంచెల ప్రక్రియ
Paris Olympics 2024 : వచ్చే ఏడాది జరుగబోయే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) కోసం భారత రెజ్లర్లు(Indian Wrestleres) సన్నద్ధమవుతున్నారు. భారత రెజ్జింగ్ సమాఖ్య(IAF) రద్దు కావడంతో ఈసారి మన రెజ్లర్లు తటస్థ దేశం నుంచి బరిలోకి దిగనున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? విశ్వ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్ల ఎంపిక కోసం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం...
Paris Olympics 2024 : వచ్చే ఏడాది జరుగబోయే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) కోసం భారత రెజ్లర్లు(Indian Wrestleres) సన్నద్ధమవుతున్నారు. భారత రెజ్జింగ్ సమాఖ్య(IAF) రద్దు కావడంతో ఈసారి మన రెజ్లర్లు తటస్థ దేశం నుంచి బరిలోకి దిగనున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? విశ్వ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్ల ఎంపిక కోసం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOA) రెండంచెల ప్రక్రియను అనుసరించనుంది.
అవును.. దేశం తరఫున ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నవాళ్లు.. జూన్‌లో ఛాలెంజర్‌తో తలపడనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఐఓఏ అడ్‌హక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఇప్పటివరకూ భారత్ నుంచిఅంతిమ్ పంగల్(Antim Panghal, 53 కిలోలు) మాత్రమే ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకుంది.
ఆమె జూన్ 1వ తేదీన చాలెంజర్తో అమీతుమీ తేల్చుకోనుంది. అమిత్‌కు 2018 ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేశ్ ఫోగట్(Vinesh Phoghat) చాలెంజర్‌గా ఎదురుపడే అవకాశం ఉంది. అంతిమ్‌తో తలపడేది ఎవరనేది మే 31వ తేదీన ఖరారు కానుంది. ప్యారిస్ బెర్తుపై కన్నేసిన భారత రెజ్లర్లు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 19-21 మధ్య కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్, టర్కీలో మే 9-12 నుంచి జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ రెండు టోర్నీల్లో భారత రెజ్లర్లు 17 మంది కంటే ఎక్కువమంది ఒలింపిక్ బెర్తులు దక్కించుకునే చాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి
-
KTR | తెలంగాణలో పదేండ్లలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు : మంత్రి కేటీఆర్
-
Harish Rao | ఎల్లుండి పొద్దున మీ ఫోన్లు టింగు టింగుమని మోగుతయి.. రైతుబంధుకు లైన్ క్లియర్ : మంత్రి హరీశ్‌రావు
-
Airtel | నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ న్యూ ప్రీపెయిడ్ ప్లాన్.. ఇవీ డిటైల్స్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

