నేను బాధ్యతాయుతంగా ఆడాలి: తిలక్ వర్మ
తన బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలపై భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. ‘ఈ ఆటలో మీరు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
హరారే: తన బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలపై భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పందించాడు. ‘ఈ ఆటలో మీరు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా బాదుడే అంటే కుదరదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోవడంతో బ్యాటింగ్‌కు వెళ్లా. అప్పుడు హిట్టింగ్ చేస్తాననడం సరికాదు. ఫస్ట్ బాల్ నుంచే వేగంగా ఆడటం నాకూ తెలుసు. కానీ నేను నా దేశానికి ఆడుతున్నప్పుడు, వైస్‌కెప్టెన్‌గా మరింత బాధ్యతతో ఆడాల్సి ఉంటుంది’ అని తిలక్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- Ireland
- tilak varma
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

