Javelin throwers | చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్స్.. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన ముగ్గురు
Javelin throwers | భారత జావెలిన్ త్రోయర్స్ (Javelin Thowers) చరిత్ర సృష్టించారు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా ముగ్గురు అథ్లెట్లు ఫైనల్లో అడుపెట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు.
న్యూఢిల్లీ: భారత జావెలిన్ త్రోయర్స్ (Javelin Thowers) చరిత్ర సృష్టించారు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2023లో జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా ముగ్గురు అథ్లెట్లు ఫైనల్లో అడుపెట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. సింగిల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఏకంగా ముగ్గురు ఇండియన్ జావెలిన్ త్రోయర్స్ ఫైనల్లో అడుగుపెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ అరుదైన ఘనత సాధించిన అథ్లెట్స్‌లో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతోపాటు డీపీ మను, కిషోర్ జెనా ఉన్నారు. నీరజ్ చోప్రా ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్ క్వాలియర్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, డీపీ మను 81.31 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, కిషోర్ జెనా 80.55 మీటర్ల దూరం విసిరి 9వ స్థానంలో ఉన్నాడు. భారత్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఫైనల్ జరుగనుంది.
Our boys have created HISTORY 🔥🔥🔥
➡️ 3 Indian athletes have Qualified for FINAL of World Athletics Championships:
Neeraj Chopra | DP Manu | Kishore Jena✨ This has NEVER happened before ✨
➡️ FINAL on Sunday at 2345 hrs IST #Budapest2023 pic.twitter.com/sVSRGDWLab
— India_AllSports (@India_AllSports) August 25, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

