క్వార్టర్స్‌లో కిరణ్
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్‌హాంగ్ యాంగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు.
థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్‌హాంగ్ యాంగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో కిరణ్ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-17, 21-15 తో లీ షీ ఫెంగ్(చైనా)పై అలవోక విజయం సాధించాడు. 49 నిమిషాల్లో నాలుగో సీడ్ ఫెంగ్‌ను ఓడించిన సేన్ ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 11-21,14-21తో హీ బింగ్జియావో(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి 26-24, 11-21, 21-17తో మహమ్మద్ షాబిల్, బాగస్ మౌలానా జోడీపై గెలిచి ముందంజ వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

