సాత్విక్ జోడీ బోణీ
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో నాలుగో ర్యాంకర్స్ సాత్విక్-చిరాగ్ 21-19, 21-23, 21-10తో ముహ్ పుత్రా ఎరవిన్సియా-బగస్ మౌలానా (ఇండోనేషియా) జోడీపై గెలిచారు.
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో నాలుగో ర్యాంకర్స్ సాత్విక్-చిరాగ్ 21-19, 21-23, 21-10తో ముహ్ పుత్రా ఎరవిన్సియా-బగస్ మౌలానా (ఇండోనేషియా) జోడీపై గెలిచారు.
64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌లో 11-16తో వెనుకబడ్డా ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు సాధించిన సాత్విక్ జోడీ ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన రెండో గేమ్‌లో 14-17తో వెనుకంజలో ఉండి తర్వాత పుంజుకున్నా ఇండోనేషియా షట్లర్లు పట్టు విడువకుండా ప్రయత్నించి సఫలమయ్యారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం భారత జంట బ్రేక్‌కు ముందే 11-5తో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అదే జోరుతో మ్యాచ్ గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

