భారత జట్టులో.. గుగులోతు సౌమ్య
- స్నేహపూర్వక మ్యాచ్‌లకు ఎంపిక

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో తెలంగాణ యువ ప్లేయర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో యూఏఈ, బహ్రెయిన్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ల కోసం భారత మహిళ చీఫ్ కోచ్ థామస్ సోమవారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందులో సౌమ్యకు చోటు దక్కింది. ప్రస్తుతం జార్ఖండ్‌లో శిక్షణ పొందుతున్న భారత జట్టు వచ్చే నెల 2న యూఏఈకి బయలుదేరనుంది. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలు నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిబిరం ముగియగానే స్నేహపూర్వక మ్యాచ్‌లు ఉండటం జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ మ్యాచ్‌ల్లో మనవాళ్ల ప్రదర్శనను బట్టి ఏ అంశాలపై దృష్టి సారించాలనేది పరిశీలిస్తాం. కరోనా కష్టకాలంలో మ్యాచ్‌లు ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు’ అని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

