Home
Sports
Telangana Skater Pranav Madhav Wins Three Medals At Asian Open Short Track Championships
ఆసియా ఐస్ స్కేటింగ్‌లో ప్రణవ్‌కు 3 పతకాలు
తెలంగాణ స్కేటర్ ప్రణవ్ మాధవ్ ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలతో మెరిశాడు. డెహ్రాడూన్‌లో గురువారం ముగిసిన ఈ టోర్నీలో బాలుర 1000 మీటర్ల రేస్‌లో 1 నిమిషం 33.930 సెకండ్ల టైమింగ్‌తో రెండో స్థానంతో రజతం గెలిచాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ స్కేటర్ ప్రణవ్ మాధవ్ ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలతో మెరిశాడు. డెహ్రాడూన్‌లో గురువారం ముగిసిన ఈ టోర్నీలో బాలుర 1000 మీటర్ల రేస్‌లో 1 నిమిషం 33.930 సెకండ్ల టైమింగ్‌తో రెండో స్థానంతో రజతం గెలిచాడు.
500 మీటర్ల విభాగంలో 44.1 సెకండ్లతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ప్రణవ్ ప్రాతినిధ్యం వహించిన భారత పురుషుల జట్టు 5000 మీటర్ల రిలేలో 7 నిమిషాల 20.994 సెకండ్ల టైమింగ్‌తో కంచు పతకం అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

