హోరాహోరీగా..

హైదరాబాద్, ఆట ప్రతినిధి: బోడుప్పల్ వేదికగా 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ అంతర్‌జిల్లాల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కబడ్డీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మ్యాట్‌పై జరుగుతున్న టోర్నీ రెండో రోజు మ్యాచ్‌ల్లో నిజామాబాద్ మహిళల జట్టు 56-48 తేడాతో గద్వాల్‌పై విజయం సాధించగా, ఆదిలాబాద్ 48-25తో భుపాలపల్లిపై గెలిచింది. మరోవైపు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ 46-25తో ఖమ్మంపై, రంగారెడ్డి 48-24తో భద్రాద్రి కొత్తగూడెంపై గెలిచి టోర్నీలో ముందంజ వేశాయి.
ఇవి కూడా చదవండి:
ఓవరాల్ చాంప్ అండమాన్ నికోబార్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

