తెలంగాణను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దుతాం

- క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 27: తెలంగాణ రాష్ర్టాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్మించిన సింథటిక్ ట్రాక్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టడంలో భాగంగానే నగరంలో సింథటిక్, వాకింగ్ ట్రాక్ నిర్మించాం. సెప్టెంబర్ 15-19 మధ్య జాతీయ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నాం’ అని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

