Jaydev Unadkat | భారత పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇంగ్లండ్ కౌంటీ జట్టు నుంచి పిలుపు
Jaydev Unadkat : ఈమధ్యే భారత జట్టుకు ఎంపికైన జయదేవ్ ఉనాద్కాట్(Jaydev Unadkat)కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ సౌరాష్ట్ర పేసర్ ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ(County)ల్లో ఆడనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అతను సస్సెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దాంతో, ఆ జట్టు తరఫున ఆడిన రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు....
Jaydev Unadkat : ఈమధ్యే భారత జట్టుకు ఎంపికైన జయదేవ్ ఉనాద్కాట్(Jaydev Unadkat)కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ సౌరాష్ట్ర పేసర్ ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ(County)ల్లో ఆడనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అతను సస్సెక్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దాంతో, ఆ జట్టు తరఫున ఆడిన రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఇంతకుముందు టీమిండియా నయవాల్ ఛతేశ్వర్ పూజారా(Cheteshwar Pujara) సస్సెక్స్ జట్టుకు ఆడాడు.
‘సస్సెక్స్ జట్టు తరపున ఆడేందుకు నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని రోజులుగా ఆ జట్టు విజయపరంపరను గమనిస్తున్నా. జట్టు విజయాల్లో నా వంతు సహకారం అందిస్తాననే నమ్మకంతో ఉన్నా. చాంపియన్స్ లీగ్ పోటీల కోసం సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్ వెళ్తాను’ అని ఉనాద్కాట్ తెలిపాడు.
2023 రంజీ చాంపియన్ సౌరాష్ట్ర

ఉనాద్కాట్ పదేళ్ల తర్వాత జట్టు మళ్లీ జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో వికెట్ల వేట కొనసాగిస్తున్న అతను ఈ మధ్యే ముగిసిన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. దేశవాళీలో ఎడమ చేతివాటం పేసర్ 400 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. బంతితో రాణించడమే కాకుండా లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగలడు నైపుణ్యం ఇతడి సొంతం. ఈ ఏడాది అతడి కెప్టెన్సీలో సౌరాష్ట్ర రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబైపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది.
ఇవి కూడా చదవండి
Lionel Messi | మరో అవార్డుపై గురి పెట్టిన మెస్సీ.. బరిలో మరో ఇద్దరు
MSK Prasad | ఐపీఎల్ జట్టులో టీమిండియా మాజీ సెలెక్టర్.. స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

