Home
Sports
Tamil Nadu Cm Mk Stalin Announces Rs 3 Crores For Those Who Win A Gold Medal In Olympics
గోల్డ్ గెలిస్తే 3 కోట్లు.. ఒలింపిక్ విజేతలకు స్టాలిన్ ఆఫర్

చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, కాంస్య పతక విజేతకు కోటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 28వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, జ్వలరీ షాపులను తెరవనున్నారు. లాక్డౌన్ను మాత్రం జూలై 5వ తేదీ వరకు పొడిగించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

