సుతీర్థ జోడీకి టీటీ టైటిల్
న్యూఢిల్లీ: డబ్లూటీటీ కంటెండర్ టోర్నీలో సుతీర్థ-ఐహిక జోడీ టైటిల్ చేజిక్కించుకుంది. ట్యూనీషియా వేదికగా జరిగి టోర్నీ మహిళల డబుల్స ఫైనల్లో సుతీర్థ-ఐహిక జంట 3-1 (11-5, 11-6, 5-11, 13-11)తో జపాన్ ద్వయంపై విజయం సాధించింది.

ఈ ఏడాది భారత ప్యాడ్లర్లకు ఇదే తొలి కంటెండర్ టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన మనికాబాత్రా-సాతియాన్, మానవ్ ఠక్కర్-మనుష్ జోడీలు పరాజయం పాలయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!