భార్యపై ఇన్‌స్టాలో సచిన్ వీడియో.. అదిరిన సూర్యకుమార్ రియాక్షన్
Suryakumar Yadav: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్యపై చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఆ వీడియోకు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఓ రె
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్యపై చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఆ వీడియోకు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఓ రెస్టారెంట్లో కూర్చుకున్న సచిన్ తన చేతుల్లో ఉన్న ప్లేట్‌ను చూపిస్తాడు. ఆ ప్లేట్‌పై కొన్ని లైన్లు రాసి ఉన్నాయి. భోజనం చేసే వేళ మీరు ఎవర్ని కలుస్తారో మీకే తెలియదు అని ఆ ప్లేట్‌పై రాసి ఉంది. అయితే ఆ ప్లేట్‌ను చూపిస్తూ.. కెమెరా సచిన్ భార్య అంజలీ వైపు వెళ్తుంది. టేబుల్‌కు మరో వైపున కూర్చున్న అంజలీ ఓ చిన్న చిరునవ్వు కూడా నవ్వుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రికెటర్లు యువీ, రైనా లాంటి వాళ్లు ఆ వీడియోపై కామెంట్ చేశారు. లైక్ కొట్టారు. ఇక మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే సూర్య చేసిన కామెంట్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి రియాక్షన్ అదిరిందని సూర్య కామెంట్ సెక్షన్లో రాశాడు. సూర్య చేసిన కామెంట్‌కు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. మరో వైపు సచిన్ కుమారుడు అర్జున్.. గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

