సూర్య రాక ఆలస్యం
ఐపీఎల్-17లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడు ఈ లీగ్‌కు మరిన్ని రోజులు దూరం కానున్నాడు.
- ముంబైకి తప్పని ఎదురుచూపులు
ముంబై: ఐపీఎల్-17లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడు ఈ లీగ్‌కు మరిన్ని రోజులు దూరం కానున్నాడు. మిడిలార్డర్లో కీలకమైన సూర్య లేకపోవడం ముంబైకి ఇబ్బందే. గత రెండు మ్యాచ్‌లలో అది స్పష్టంగా కనబడింది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యను ఆదరాబాదరగా ఐపీఎల్లో ఆడించి రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ భావిస్తోంది. వరల్డ్ కప్ సూర్య ఫిట్నెస్ పట్ల బోర్డు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl
- MI
- Suryakumar Yadav
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

