Hockey World Cup | హాకీ వరల్డ్ కప్.. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా
తొలి మ్యాచ్‌లో భారత్ 2-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది
Hockey World Cup : రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవాలనుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. గ్రూప్ డిలో ఆదివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కొట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. తొలి అర్థ భాగంలో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండో అర్థభాగంలో ఇండియా పలు అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇంగ్లండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్వదేశంలో జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ కొట్టింది. బిర్సాముండా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. దాంతో టీమిండియాకు 3 పాయింట్లు లభించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

