ఫ్లాపర్ట్ కొత్త చరిత్ర..తొలి మహిళా రిఫరీగా రికార్డు
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఫ్రెంచ్ మహిళా రిఫరీ స్టిఫానీ ఫ్రాపర్ట్ చరిత్ర సృష్టించనున్నది. గురువారం జర్మనీ-కోస్టారికా మ్యాచ్‌లో ఫ్రాపర్ట్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నది. ప్రపంచకప్‌లో ప్రధాన రిఫరీగా వ్యవహరించనున్న తొలి మహిళ ఫ్రాపర్ట్.
దోహా : ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఫ్రెంచ్ మహిళా రిఫరీ స్టిఫానీ ఫ్రాపర్ట్ చరిత్ర సృష్టించనున్నది. గురువారం జర్మనీ-కోస్టారికా మ్యాచ్‌లో ఫ్రాపర్ట్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నది. ప్రపంచకప్‌లో ప్రధాన రిఫరీగా వ్యవహరించనున్న తొలి మహిళ ఫ్రాపర్ట్.
అంతేగాక ఈ మ్యాచ్‌కు రిఫరీలందరూ మహిళలే కావడం విశేషం. బ్రెజిల్‌కు చెందిన న్యూజా బాక్, మెక్సికోకు చెందిన కరేన్ డయాజ్ మెడిన సహాయ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. అమెరికాకు చెందిన కాథరిన్ నెస్బిట్ నాలుగో అంపైర్‌గా వీడియా రివ్యూ జట్టులో ఆఫ్‌సైడ్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టనున్నది. ఈ మేరకు ఫిఫా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

