Home
Sports
State Sports Minister Srinivas Goud Said That The State Government Is Giving Importance To Sports
హెచ్‌సీయూలో షూటింగ్ సెంటర్ షురూ
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- ప్రారంభించిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కొండాపూర్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్), గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హై పర్ఫామెన్స్ ట్రైనింగ్ సెంటర్ (హెచ్పీటీసీ) అంతర్జాతీయ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. క్రీడలు, క్రీడకారులకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ క్రీడల్లో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉన్నత విద్యలోను క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

