IPL 2021: ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి

కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31
మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించారు. ప్రస్తుతం యూఏఈ, అబుదాబి, షార్జాలో కరోనా అదుపులోనే ఉండటంతో మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. సెకండాఫ్ టోర్నీకి స్టేడియం సామర్థ్యంలో ప్రతీ మ్యాచ్‌కు 50శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆలోచిస్తోంది.
ఐపీఎల్ రెండోదశ నిర్వహణ, ప్రేక్షకులను అనుమతించే విషయంపై బీసీసీఐ ఉన్నతాధికారుల బృందం ఈసీబీ అధికారులను వచ్చే బుధవారం కలవనుంది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు టీకాలు వేసుకున్న ప్రేక్షకులను మ్యాచ్‌లను వీక్షించేందుకు అనుమతించవచ్చని ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ECB
- IPL 2021
- spectators
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

