Avani Lekhara: ఇండియన్ స్పోర్ట్స్‌కు ఇది స్పెషల్ మూమెంట్: ప్రధాని మోదీ
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన అవని లెఖారా( Avani Lekhara )పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ.

న్యూఢిల్లీ: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన అవని లెఖారా( Avani Lekhara )పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పారాలింపిక్స్‌లో గోల్డ్ గెలిచిన తొలి భారతీయ మహిళగా అవని రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఫైనల్లో ప్రపంచ రికార్డును ఈక్వల్ చేస్తూ 249.6 పాయింట్లతో ఆమె టాప్‌లో నిలిచింది. మొత్తంగా పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నాలుగో ఇండియన్ అవని. గతంలో 1972లో స్విమ్మర్ మురళీకాంత్, 2004, 2016లలో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝాఝారియా, 2016లో హైజంపర్ తంగవేలు మరియప్పన్ గోల్డ్ మెడల్స్ సాధించారు.
అవని సాధించిన ఈ అరుదైన ఘనతపై మోదీ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రదర్శన. ఎంతో కష్టపడి గోల్డ్ మెడల్ సాధించినందుకు శుభాకాంక్షలు. ఇది షూటింగ్ పట్ల నీకు ఉన్న అంకితభావం వల్లే సాధ్యమైంది. ఇండియన్ స్పోర్ట్స్‌కు ఇదో ప్రత్యేక సందర్భం అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, పారాలింపియన్ దీపా మాలిక్ కూడా అవనిపై ప్రశంసలు కురిపించారు.
Phenomenal performance @AvaniLekhara! Congratulations on winning a hard-earned and well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) August 30, 2021
Another daughter of India makes us proud!
— President of India (@rashtrapatibhvn) August 30, 2021
Congratulations to Avani Lekhara for creating history and becoming the first Indian woman to win a Gold at #Paralympics. India is elated by your stellar performance! Our tricolour flies high at the podium due to your phenomenal feat.
Amazing Avani wins🥇for 🇮🇳 !
— Anurag Thakur (@ianuragthakur) August 30, 2021
A historic achievement as she becomes the only woman in Olympics & Paralympics to win a gold !
• Shooting in 10m AR Standing SH1 Final
• Score of 249.6 creating a Paralympic Record
• Equalling the World Record#Praise4Para @AvaniLekhara pic.twitter.com/Md7pfLX8t2
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

