ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా
ప్రపంచకప్‌లో పసికూనలు అనదగ్గ జట్ల చేతిలో చావుదెబ్బతిన్న రెండు జట్ల మధ్య సమరానికి వేళైంది. అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది.
ముంబై: ప్రపంచకప్‌లో పసికూనలు అనదగ్గ జట్ల చేతిలో చావుదెబ్బతిన్న రెండు జట్ల మధ్య సమరానికి వేళైంది. అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం వాంఖడే వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు మెగాటోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించగా.. మరోవైపు దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచింది. పేపర్ మీద చూసుకుంటే.. ఇరు జట్లలో స్టార్లకు కొదవ లేకున్నా వరల్డ్‌కప్‌లో లయ అందుకునేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం నుంచి కోలుకొని తిరిగి రావడంతో ఇంగ్లండ్ జట్టు బలంగా మారగా.. బెయిర్‌స్టో, మలన్, రూట్, స్టోక్స్, బట్లర్, బ్రూక్, వోక్స్ సమిష్టిగా సత్తాచాటాలని ఇంగ్లిష్ టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ఇక ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు బ్రేక్ చేసిన సఫారీలు డికాక్, మార్క్మ్,్ర మిల్లర్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

