బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో దాదా
Sourav Ganguly | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. దాదా ప్రస్తుతం బీసీసీఐ
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. దాదా ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. అయితే మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలనుకున్నప్పటికీ ఆయనకు అనుమతి లభించలేదు. దీంతో ఆయన క్యాబ్ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఎన్నికలు అక్టోబర్ 30న జరుగనున్నాయి.
కాగా, గంగూలీ బీసీసీ అత్యున్నత పదవి చేపట్టడానికి ముందు క్యాబ్ అధ్యక్షుడిగా 2015 నుంచి 19 వరకు కొనసాగారు. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం గంగూల్ మరో నాలుగేండ్లు బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్ పదవి చేపట్టే అవకాశం ఉన్నది. ఈ నెల 20న తన ప్యానల్‌ను ప్రకటిస్తానని దాదా చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- cab
- ipl
- President elections
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

