Home
Sports
Sivaprakash Lb Nagar Has Been Appointed As The Treasurer Of Telangana State Handball Association
రాష్ట్ర హ్యాండ్బాల్ కోశాధికారిగా శివప్రకాష్
తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ కోశాధికారిగా ఎల్బీనగర్కు చెందిన శివప్రకాష్ నియమితులయ్యారు.
ఎల్బీనగర్, జూన్ 10: తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ కోశాధికారిగా ఎల్బీనగర్కు చెందిన శివప్రకాష్ నియమితులయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న శివప్రకాష్ను రాష్ట్ర సంఘం కోశాధికారిగా నియమిస్తూ తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జగన్మోహన్రావు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ హ్యాండ్బాల్ క్రీడ , అసోసియేషన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

