సర్వీసెస్‌దే సంతోష్ ట్రోఫీ
దేశవాళీలో ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ సొంతం చేసుకుంది. ఆదివారం అసోంలోని దాకువాఖనలో జరిగిన ఫైనల్లో సర్వీసెస్.. 1-0తో కేరళను ఓడించి 79వ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
గువాహటి: దేశవాళీలో ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ సొంతం చేసుకుంది. ఆదివారం అసోంలోని దాకువాఖనలో జరిగిన ఫైనల్లో సర్వీసెస్.. 1-0తో కేరళను ఓడించి 79వ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
ఇరుజట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సర్వీసెస్ తరఫున స్ట్రైకర్ అభిషేక్ పవార్ 109వ నిమిషంలో గోల్ కొట్టి ఈ టోర్నీలో ఆ జట్టును 8వ సారి విజేతగా నిలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

