Rishabh Pant: ఏడు పరుగులకే రిషబ్ పంత్ ఔట్.. వీడియో
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది.
బెంగుళూరు: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఇవాళ ప్రారంభం అయ్యాయి. బెంగుళూరులో ఇండియా, ఇండియా బీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా బీ జట్టు ఇప్పటికే అయిదు కీలక వికెట్లను కోల్పోయింది. 38 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. దాదాపు 634 రోజుల విరామం తర్వాత మళ్లీ దేశీయ లీగ్ ఆడుతున్న రిషబ్ పంత్.. కేవలం ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టులో యశస్వీ జైస్వాల్ 30, ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ 9, నితీశ్ కుమార్ రెడ్డి సున్నా పరుగులకే నిష్క్రమించారు. ప్రస్తుతం ముషీర్, సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.
What a Catch! & What a Ball! 🔥
✌️ moments of brilliance in ✌️ balls 👌👌
Shubman Gill pulls off a stunning catch to dismiss Rishabh Pant & then Akash Deep bowls a beauty to dismiss Nithish Kumar Reddy#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/80Cpgat3nF
— BCCI Domestic (@BCCIdomestic) September 5, 2024
ఇక ఇండియా సీ, ఇండియా డీ మధ్య అనంతపురంలో జరుగుతున్న మ్యాచ్‌లో.. తాజా వార్తలు అందేసరికి ఇండియా డీ జట్టు 41 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 9 పరుగులకే ఔటయ్యడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ చేసి క్రీజ్‌లో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

