ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్!

హైదరాబాద్: డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ యమ దూకుడుమీదున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతను తన బ్యాటింగ్ శైలితో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాడు. స్ట్రోక్ ప్లేతో కేక పుట్టిస్తున్న ఈ ఢిల్లీ ప్లేయర్ ఇప్పుడు తన డేటింగ్ పార్ట్నర్కు కూడా థ్రిల్ పుట్టిస్తున్నాడు. ఇన్నాళ్లూ బాలీవుడ్ బేబీ ఊర్వశీ రౌతేలాతో డేటింగ్ చేసిన పంత్ ఇప్పుడు కొత్త అమ్మాయితో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి ఊర్వశితో ఉన్న రిలేషన్‌ను పబ్లిక్ చేయకముందే ఆ ఇద్దరూ విడిపోయారు. 2018లో రౌతేలా భామతో చక్కర్లు కొట్టిన రిషబ్ ఇప్పుడు మరో మోడల్ ఇషా నేగితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి రౌతేలా వ్యాట్సాప్‌ను బ్లాక్ చేసిన పంత్.. నేగితో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పెట్టేశాడు. ఇషా నేగిని ఎంత ఇష్టపడుతున్నాడో కూడా ఆ పోస్టులో క్లియర్‌గా చెప్పేశాడు. నిన్ను నేనెప్పుడూ హ్యాపిగా ఉంచాలనుకుంటున్నా.. ఎందుకంటే నేను హ్యాపిగా ఉండడానికి నువ్వే రీజన్ అంటూ తన పోస్టులో రాశాడు. ఇషా నేగి కూడా రిషబ్‌తో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నువ్వే నా మగాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా జీవితానికి నువ్వే ప్రేమవని ఆమె తన పోస్టులో రాసింది. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఇశా నేగి.. డెహ్రాడూన్‌లో బీఏ ఇంగ్లీష్ హానర్స్ చదివింది. యూటర్న్ తీసుకున్న రిషబ్ గురించి తనకు తెలియదని, అసలు తనకు క్రికెట్ అంటేనే ఇష్టం లేదని రిషబ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
U-19 Asia Cup | అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత్ ఘన విజయం.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సిద్ధం..!
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

