Rilee Rossouw:రిలీ రూసో సూపర్ సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 206
Rilee Rossouw:సఫారీలు దుమ్మురేపారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రూసో సెంచరీలో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రూసో మరింత విచ్చలవిడిగా షాట్లు ఆడాడు.
సిడ్నీ: సఫారీలు దుమ్మురేపారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రూసో సెంచరీలో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రూసో భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. రూసో 109 రన్స్ చేసి నిష్క్రమించాడు. టీ20ల్లో రూసోకు ఇది రెండవ సెంచరీ కావడం విశేషం.
CENTURY ALERT
South Africa dasher Rilee Rossouw brings up his second T20I century and the first one at this year's tournament#T20WorldCup | #SAvBAN | 📝https://t.co/Ji9TL3CpQ9 pic.twitter.com/45g0t2Jqav
— ICC (@ICC) October 27, 2022
రూసో హిట్టింగ్తో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకున్నది. రెండో వికెట్‌కు డికాక్, రూసో మధ్య 163 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. డీకాక్ కూడా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. అతను 38 బంతుల్లో 63 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. బవుమా రెండు, స్టబ్స్ ఏడు, మార్క్రమ్ 10 రన్స్ చేసి ఔటయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

