MI vs LSG | వాంఖడేలో వాన.. 3.5 ఓవర్లకు ముంబై స్కోర్..?
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో వరుణుడు వరుసగా రెండో మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. వాంఖడే స్టేడియంలో వాన మొదలవ్వడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో వరుణుడు వరుసగా రెండో మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. వాంఖడే స్టేడియంలో వాన మొదలవ్వడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికీ మంబై ఇండియన్స్ 3.5 ఓవర్లకు వికెట్ పడకుండా 33 రన్స్ కొట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(20), డెవాల్డ్ బ్రెవిస్(9)లు క్రీజులో ఉన్నారు. ముంబై విజయానికి ఇంకా 182 రన్స్ కావాలి.
Ro𝙃𝙞𝙩𝙨 them out of the park 🚀
The Mumbai Indians opener creating the impact early on in the chase 👊
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvLSG | @mipaltan | @ImRo45 pic.twitter.com/J1VKzfzhft
— IndianPremierLeague (@IPL) May 17, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కొండంత స్కోర్ కొట్టింది. ముంబై ఇండియన్స్ కంచుకోటలో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(75), కెప్టెన్ కేఎల్ రాహుల్(55)లు విధ్వంసం సృష్టించారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా చెలరేగిన వీళ్లు నాలుగో వికెట్‌కు 109 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(12 నాటౌట్), ఆయుశ్ బదొని(22 నాటౌట్) మెరుపులతో లక్నో జట్టు 6 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

