శ్రీలంక పర్యటనకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఖరారు

ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెల 13 నుంచి 25 వరకు జరిగే ఈ టూర్‌కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లంకతో పర్యటన కోసం భారత జట్టు సోమవారం తమ 14 రోజుల క్వారంటైన్‌ను ప్రారంభించింది.
కోచింగ్‌లో ద్రవిడ్‌కు అపారఅనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా ఇండియా అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచింగ్ ఇస్తున్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత జట్టు కెప్టెన్‌గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నియమితుడైన విషయం తెలిసిందే. ఆతిథ్య లంకతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

