రహానే ఔట్.. పట్టు బిగించిన కివీస్

సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రిజర్వ్ డే రోజు తొలి సెషన్లో కివీస్ బౌలర్లు అదరగొడుతున్నారు. 15 పరుగులు చేసిన అజింక్య రహానే.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఇండియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఇండియా కేవలం 79 రన్స్ ఆధిక్యంలో మాత్రమే ఉంది. రిషబ్ పంత్ 21 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఇవాళ ఉదయం కోహ్లీ 13, పురాజా 15 రన్స్ చేసి త్వరత్వరగా ఔటయ్యాడు. తాజా సమాచారం అందే వరకు ఇండియా తన రెండవ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- boult
- India
- Newzealand
- Rahane
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

