PV Sindhu | చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. స్విస్ ఓపెన్ టైటిల్ కైవసం
ఇప్పటి వరకు సింధు.. బుసానన్‌తో 17 సార్లు పోటీ పడగా.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 2019 హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో మాత్రమే ఓడిపోయారు.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో థాయిలాండ్ షట్లర్ బుసానన్‌పై గెలిచి విజేతగా నిలిచింది. కేవలం 49 నిమిషాల్లో 21-16, 21-8 తేడాతో బుసానన్ను ఓడించింది. ఇప్పటి వరకు సింధు.. బుసానన్‌తో 17 సార్లు పోటీ పడగా.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2019 హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో మాత్రమే ఓడిపోయింది.
స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో స్విస్ ఓపెన్ బ్యాడ్మింటర్ టోర్నీ జరుగుతోంది. ఈ టైటిల్‌తో సింధు.. రెండో వుమెన్స్ సింగిల్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. గత సంవత్సరం సింధు.. స్విస్ ఓపెన్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. అయితే.. 2019లో స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సింధు గోల్డ్ మెడల్ సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

