సింధు,శ్రీకాంత్ శుభారంభం

బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21-16, 21-19 తేడాతో యిగిట్ నెస్లిహాన్ (టర్కీ)పై వరుస గేమ్‌ల్లో గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 18-21, 21-18, 21-11 తేడాతో మన దేశానికి చెందిన సమీర్ వర్మపై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ గెలువగా.. హెచ్ఎస్ ప్రణయ్ ఓటమిపాలయ్యాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – రాంకీరెడ్డి సాత్విక్ ద్వయం 21-18, 19-21, 21-16 తేడాతో స్కాట్లాండ్ జోడీ క్రిస్టోఫర్ గిమ్లే, మాథ్యూపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో ఎన్.సిక్కిరెడ్డి – అశ్వినీ పొన్నప్ప జోడీ 21-5, 21-19 తేడాతో జర్మనీ ద్వయం కుస్పెర్ట్ – అనాబెలాను చిత్తుచేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

