క్వార్టర్స్‌కు సింధు
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమెతో పాటు పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం సైతం క్వార్టర్స్‌కు ప్రవేశించింది.
కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమెతో పాటు పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం సైతం క్వార్టర్స్‌కు ప్రవేశించింది.
ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో సింధు.. 21-8, 21-13తో 8వ సీడ్ మియాజాకి (జపాన్)ను చిత్తుచేసింది. సాత్విక్, చిరాగ్.. 21-18, 21-12తో ప్రపంచ 17వ నెంబర్ జోడీ అరిఫ్, రాయ్ కింగ్ (మలేషియా)ను ఓడించింది. కానీ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

