Indonasia Open | సింధు తొలి రౌండ్లోనే.. డబుల్స్ జోడీ ఇంటికే
Indonasia Open : భారత ఏస్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)మరోసారి నిరాశపరిచింది. మలేషియా ఓపెన్ (Malaysia Open)లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఒలింపిక్ విజేత.. ఇండోనేషియా ఓపెన్ (Indonasia Open) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.
Indonasia Open : భారత ఏస్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)మరోసారి నిరాశపరిచింది. మలేషియా ఓపెన్ (Malaysia Open)లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఒలింపిక్ విజేత అనూహ్యంగా ఇండోనేషియా ఓపెన్(Indonasia Open) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సూ వెన్ చీ(Hsu When Chi) శక్తి ముందు సింధు నిలువలేకపోయింది. తొలి సెట్ కోల్పోయాక.. పుంజుకొని రెండో సెట్ గెలిచిన భారత షట్లర్ నిర్ణయాత్మక మూడో సెట్లో తేలిపోయింది. మొత్తంగా 15-21, 21-15, 14-21తో చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టింది.
ఇక మహిళల డబుల్స్‌లోనూ భారత జోడి కథ ముగిసింది. రుతపర్న(Rutuparna), శ్వేతపర్న పండా (Swetaparna Panda) ద్వయాన్ని కొరియా జంట 12-21, 9-21 భారీ తేడాతో మట్టికరిపించింది. దాంతో, బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 టోర్నమెంట్లో భారత డబుల్స్ జోడీ ప్రస్థానం ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

