Uppal Stadium | ఉప్పల్ స్టేడియం విద్యుత్ సంక్షోభానికి తెర
చైన్నె సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చేలరేగిన వివాదానికి తెరపడింది. 2015లో ప్రారంభమైన విద్యుత్ బిల్లు వివాదాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు శనివారం చర్చించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేశారు.
- వాయిదాల్లో చెల్లింపునకు అంగీకారం
Uppal Stadium | సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): చైన్నె సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చేలరేగిన వివాదానికి తెరపడింది. 2015లో ప్రారంభమైన విద్యుత్ బిల్లు వివాదాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు శనివారం చర్చించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేశారు.
ఇందులో భాగంగా వాయిదా పద్ధతిలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని హెచ్‌సీఏ పెట్టిన ప్రతిపాదనను టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ అంగీకరించారు. దీంతో తొలి వాయిదాను త్వరలోనే చెల్లిస్తామని హెచ్‌సీఏ తెలిపింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించిన మొత్తం విద్యుత్ బకాయిలు సుమారు రూ.1.67 కోట్లుగా ఉందని, మొత్తం ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారన్నది విద్యుత్ అధికారులు స్పష్టం చేయలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

