హాకీ టీమ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్, బెల్జియం మధ్య ఇవాళ జరిగిన హాకీ సెమీఫైనల్ మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు పట్ల, ఆటగాళ్ల నైపుణ్యం పట్ల గర్వంగా ఉందని ఆయన తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మోదీ ట్వీట్ చేస్తూ.. గెలుపు ఓటములు జీవితంలో భాగం అన్నారు. ఇవాళ జరిగిన సెమీస్లో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. టోక్యోలో మెన్స్ హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, అదే చాలా కీలకమైందని, తర్వాత మ్యాచ్లో ఉత్తమంగా రాణించాలని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. భారతీయ హాకీ ప్లేయర్ల పట్ల దేశం గర్వంగా ఉందని ఆయన అన్నారు.
Wins and losses are a part of life. Our Men’s Hockey Team at #Tokyo2020 gave their best and that is what counts. Wishing the Team the very best for the next match and their future endeavours. India is proud of our players.
— Narendra Modi (@narendramodi) August 3, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

