నేటి నుంచి ఓపెన్ టెన్నిస్ టోర్నీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొననున్న ఓపెన్ టెన్నిస్ టోర్నీ శనివారం ప్రారంభం కానుంది. మొయినాబాద్‌లోని లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ వేదికగా జరుగనున్న ఈ టోర్నీని హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం నిర్వహిస్తున్నది.
ఇప్పటి వరకు నిర్వహించిన తొమ్మిది టోర్నీలు విజయవంతమయ్యాయని ఇది పదో టోర్నీ అని సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్తగా 30 ప్లస్ కేటగిరీని కూడా చేర్చామని ఆయన వెల్లడించారు. 40+, 50+,60+, 70+ కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. సీపీ సీవీ ఆనంద్, డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి సహా తదితర ప్రముఖులు బరిలో దిగనున్న ఈ టోర్నీ ఫైనల్ మంగళవారం జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

