Elite Women’s Boxing | ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్ పోరుకు దూసుకెళ్లిన లొవ్లీనా, నీతూ
Elite Women's Boxing : ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇందూర్ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) జైత్రయాత్ర కొనసాగుతోంది. తన పంచ్ పవర్‌తో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది.
Elite Women’s Boxing : ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇందూర్ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) జైత్రయాత్ర కొనసాగుతోంది. తన పంచ్ పవర్‌తో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీస్‌లో అలవోకగా గెలుపొందింది. రెండుసార్లు ఛాంపియన్ అయిన ఆమె బాక్సర్ లక్ష్యను 5-0తో చిత్తు చేసి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఫైనల్లో జ్యోతితో అమీతుమీ తేల్చుకోనుంది ఒలింపిక్ విజేత.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎలైట్ ఉమెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ సహా ఫేవరెట్ బాక్సర్లు పంజా విసిరారు. టోక్యోలో కాంస్యం గెలుపొందిన లొవ్లీనా బొర్గొహైన్ (Lovlina Borgohain) సైతం ఫైనల్‌కు ఫైట్‌కు అర్హత సాధించింది. 75 కిలోల విభాగంతో తనకు తిరుగులేదని చాటిన లొవ్లీనా తొలి రౌండ్లోనే స్టాపేజ్ ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నేహను ఓడించింది.

మూడేళ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో(2022) స్వర్ణంతో మెరిసిన నీతూ గంగా టైటిల్ పోరులో నిలిచింది. ఉత్కంఠగా సాగిన 48 కిలోల సెమీ ఫైనల్లో రైల్వేకు చెందిన మంజూ రాణికి ఆమె చెక్ పెట్టింది. టైటిల్ కోసం నీతూ శాయ్ బాక్సర్ చంచల్తో తలపడనుంది. ఇక 80 కిలోల సెమీస్‌లో సత్తా చాటిన స్వీటీ బోరా ఆలిండియా పోలీస్ బాక్సర్ బబితా బిష్త్‌ను ఇంటికి పంపింది.
ఇవి కూడా చదవండి
- MS Dhoni: కెప్టెన్ కూల్.. ట్రేడ్‌మార్క్ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్న ధోనీ
- Dasyam Bhaskar | కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంపై కేంద్రంపై ఒత్తిడి తెద్దాం : దాస్యం భాస్కర్
- Ramavaram : క్యాటరింగ్ పనుల్లో బాల్యం
- బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా శ్రద్ధ తీసుకోండి.. అధికారులకు వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

