MI vs UPW | చెలరేగిన యూపీ బౌలర్లు… 127 పరుగులకు ఆలౌటైన ముంబై
wpl 2023 : మమిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్ నమోదుచేసింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు విఫలం కావడంతో ముంబై 127 పరులకే పరిమితమైంది. యూపీ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు పది వికెట్లు కోల్పోయింది.
MI vs UPW : మమిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్ నమోదుచేసింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు విఫలం కావడంతో ముంబై 127 పరులకే పరిమితమైంది. యూపీ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు పది వికెట్లు కోల్పోయింది. ముంబై మిడిలార్డర్ ఈ మ్యాచ్‌లో విఫలం అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25) కూడా భారీ స్కోర్ చేయలేకపోయింది. అయితే.. చివర్లో ఇసీ వాంగ్(32) బ్యాట్ ఝులిపించడంతో ముంబై ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టింది. ఆఖరి ఓవర్లో దీప్తి వాంగ్, ఇషాక్‌ను రనౌట్ చేయడంతో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ మూడు రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. అంజలీ సర్వాణీకి ఒక వికెట్ దక్కింది.
వాంగ్ చెలరేగడంతో..
టాస్ ఓడిపోయిన ముంబై ఇండియన్స్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. యస్తికా భాటియా (7)ను అంజలీ సర్వానీ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన నాట్ సీవర్ బ్రంట్ (5)ను ఎక్లోస్టోన్ ఎల్బీగా వెనక్కి పంపింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హేలీ మాథ్యూస్ (35) కీపర్ హేలీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. దాంతో, 57 రన్స్‌కే కీలకమైన నాలుగు వికెట్లు పడ్డాయి. అయితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25) ఐదో వికెట్‌గా ఔటయ్యింది. 78 రన్స్ వద్ద ఆమె వికెట్ పడడంతో.. ఒక దశలో ముంబై 100 పరుగల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, చివర్లో ఆల్‌రౌండర్ ఇసీ వాంగ్ చెలరేగి ఆడింది. 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 19 బంతుల్లోనే 32 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

