కరోనా నుంచి కోలుకున్న ధోనీ పేరెంట్స్
ధోనీ పేరెంట్స్ | ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్సింగ్లు కరోనా నుంచి కోలుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరు

రాంచీ : ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్సింగ్లు కరోనా నుంచి కోలుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరు.. నిన్న రాత్రి డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి దేవి, పాన్సింగ్లు పూర్తిగా కోలుకున్నారని, వారికి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు అని వైద్యులు తెలిపారు.
ఈ నెల 20న ధోనీ పేరెంట్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాంచీలోని పూలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారికి ఆక్సిజన్ లెవల్స్ స్థిరంగా ఉన్నాయని ఏప్రిల్ 21న వైద్యులు వెల్లడించారు. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

