MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. క్రికెట్‌కు విరామం ప్రకటించిన తర్వాత ఎక్కువ సమయం భార్య సాక్షి, కుమార్తె జీవతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ట్రిప్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ధోనీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు.
ఈ ట్రిప్‌లో భాగంగా రిషికేశ్ (Rishikesh)లో ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ఉత్తరాఖండ్ సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. స్థానికులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఫేమస్ సాంగ్స్ ‘గులాబీ షరారా’, ‘పహదీ’ పాటలకు (Pahaadi dance) సరదాగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
MS Dhoni and Shakshi Dhoni dancing on Garhwali Song at Rishikesh 🕺💃 pic.twitter.com/BRDEr7ZXFL
— Nikhil (@TheCric8Boy) December 3, 2024
Also Read..
PV Sindhu | సింధుకు కాబోయే భర్త ఎవరు..? ఐపీఎల్‌తో అనుబంధం.. ఆసక్తికర విషయాలు మీకోసం
Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి.. డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం..!
Om Birla | వాయిదాలు కొనసాగితే వారాంతాల్లోనూ సమావేశాలు ఉంటాయ్.. ఎంపీలను హెచ్చరించిన స్పీకర్