జొకోను రెచ్చగొట్టేందుకు 52లక్షల ఆఫర్

- సెర్బియా మోడల్ సంచలన వ్యాఖ్యలు
బెల్గ్రేడ్: సెర్బియా మోడల్ నటాలిజా స్కెకిచ్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రపంచ టాప్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‌ను శృంగారానికి రెచ్చగొట్టి చిత్రీకరిస్తే తనకు రూ.52 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి ఆఫర్ ఇచ్చినట్టు చెప్పింది. దీంతో తనకు పట్టలేని కోపం వచ్చినట్టు ఓ మ్యాగజీన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నొవాక్‌ను రెచ్చిగొట్టి కెమెరాలో చిత్రీకరించాలని ఓ వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. అలా చేస్తే 60 వేల యూరోల (రూ. దాదాపు 52 లక్షలు)తో పాటు ఇష్టమొచ్చిన చోటికి ఓ హాలీడే ట్రిప్ ఏర్పాటు చేస్తానన్నాడు’ అని స్కెకిచ్ చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Novak Djokovic
- Serbian
- Tennis
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

