Mike Tyson | వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. ఏమైందని టెన్షన్ పడుతున్న నెటిజన్లు
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టైసన్ ఇలా వీల్‌చైర్‌లో కనిపించాడు. అతన్ని చూసిన కొందరు వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఈ ఫొటోల్లో 56 ఏళ్ల టైసన్ వీల్‌చైర్‌లో కూర్చొని, ఒక వాకింగ్ స్టిక్ పట్టుకొని ఉన్నాడు.
ఇంతకుముందు న్యూయార్క్‌లో కూడా చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడీ మాజీ బాక్సర్. కాళ్లలో వచ్చే సియాటికా నరాలు ఇబ్బంది పెట్టడంతోనే టైసన్ వీల్‌చైర్ వాడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 25న విడుదలయ్యే పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో కూడా టైసన్ కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

