MI vs RCB | రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముంబై ఇండియన్స్‌కు బ్రేక్ ఇచ్చింది. దాంతో, 39 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది.
MI vs RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ (0)ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముంబై ఇండియన్స్‌కు బ్రేక్ ఇచ్చింది. దాంతో, 39 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. మంధాన 23 పరుగులతో, ఎలిసే పెర్రీ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి. ఓపెనర్లు స్మృతి మంధాన, డెవినే శుభారంభం ఇచ్చారు. ఇసీ వాంగ్ వేసిన నాలుగో ఓవర్లో మంధాన చెలరేగింది. ఏకంగా మూడు బౌండీలు బాదింది. హేలీ మ్యాథ్యూస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మంధాన ఫోర్ డెవినే, సిక్స్ కొట్టడంతో 11 రన్స్ వచ్చాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

