mi vs kkr | ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలో దిగుతుంది. ఇక బెంగళూరును చిత్తుగా ఓడించి మలిదశలో శుభారంభం చేసిన కోల్‌కతా కూడా అదే జోష్‌ను రిపీట్ చేయాలని చూస్తోంది.