Tokyo Olympics: మేరీకోమ్‌కు షాక్.. ఒలింపిక్స్ నుంచి ఔట్

టోక్యో: ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ ఫైట్ ముగిసింది. మెడల్‌పై ఆశలు రేపిన ఆమె రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి పట్టింది. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. తొలి రౌండ్లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్కు కోలుకునే అవకాశం దక్కలేదు. తొలి రౌండ్లో నలుగురు జడ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు. అయితే రెండో రౌండ్లో మేరీ పుంజుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. కీలకమైన మూడో రౌండ్లో మరోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్కు ఓటమి తప్పలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!



