Martina Navratilova | జంట క్యాన్సర్ల బారీన టెన్నిస్ గ్రేట్ మార్టినా.. !
Martina Navratilova | తాను గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తెలిపింది.
Martina Navratilova | తాను గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా చెప్పింది. 18 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన ఈ అమెరికా టెన్నిస్ తార మార్టినా.. తాను జంట క్యాన్సర్ల భారీన పడటం తీవ్రమైన అంశమే.. కానీ, తగ్గుతుంది. సానుకూలంగా బయటపడతానని ఆశాభావంతో ఉన్నానని ఓ ప్రకటనలో తెలిపింది. గొంతు క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఉందని వైద్య పరీక్షల్లో తేలిందని వెల్లడించింది. గొంతుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సంగతి బయట పడిందని పేర్కొంది. 2010లోనూ వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా నాన్ ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాధపడుతున్నట్లు తేలింది.
టెన్నిస్ కెరీర్లో మార్టినా 59 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను (31 ఉమెన్ డబుల్స్, పది మిక్స్డ్ డబుల్స్) సొంతం చేసుకున్నది. చివరిగా 2006 యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుడ్స్ చాంపియన్ షిప్ గెలుచుకున్నది. వాస్తవంగా 167 సింగిల్స్ టైటిల్స్‌లో ఆడి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచిన మార్టినా 1994లో టెన్నిస్ నుంచి తప్పుకుంది. తర్వాత 2000లో తిరిగి టెన్నిస్‌లో అడుగు పెట్టింది. ఇటీవలి కాలంలో టీవీ అనలిస్ట్‌గా కూడా పని చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

