Kylian Mbappe | ఎంబాపే ఎక్స్ ఖాతా హ్యాక్.. వివాదాస్పద పోస్టులతో హల్చల్
ఫుట్‌బాల్ యువ సంచలనం, ఫ్రాన్స్‌కు చెందిన కిలియన్ ఎంబాపే ‘ఎక్స్' ఖాతా హ్యాక్ అయింది. గురువారం అతడి ఖాతా నుంచి అనుచిత పోస్టులు కనబడటంతో ఎంబాపే అభిమానులతో పాటు ఫుట్‌బాల్ క్రీడాలోకం కలవరపాటుకు గురైంది.
పారిస్: ఫుట్‌బాల్ యువ సంచలనం, ఫ్రాన్స్‌కు చెందిన కిలియన్ ఎంబాపే ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయింది. గురువారం అతడి ఖాతా నుంచి అనుచిత పోస్టులు కనబడటంతో ఎంబాపే అభిమానులతో పాటు ఫుట్‌బాల్ క్రీడాలోకం కలవరపాటుకు గురైంది. ఎంబాపే అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఇజ్రాయెల్, క్రిప్టో కరెన్సీ, మాంచెస్టర్ సిటీ (ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ), లియోనల్ మెస్సీపై అనుచిత కామెంట్స్ పెట్టారు.
‘ఫుట్‌బాల్‌లో ఆల్ టైమ్ గ్రేట్ అంటే ఎప్పటికీ రొనాల్డోనే. ఈ వ్యక్తి నాకు ఆదర్శం కాదు’ అంటూ లియోనల్ మెస్సీ ఏడుస్తున్న ఫొటోను షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ప్రముఖ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ అయిన మాంచెస్టర్ సిటీని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ఈ పోస్టులను పోస్టు చేసిన కొద్దిసేపటికే హ్యాకర్లు వీటిని డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

