ఫైనల్లో కృష్ణ-విష్ణు జోడీ

పారిస్: ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ కృష్ణ ప్రసాద్ గారగ-విష్ణువర్ధన్ గౌడ్ పంజాల ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం సెమీఫైనల్లో కృష్ణ-విష్ణు జంట 21-17, 21-17తో ఇంగ్లండ్ ద్వయం హెమ్మింగ్-స్టాల్వుడ్ను చిత్తుచేసింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 17-21, 17-21తో లైన్ క్రిస్టోపెర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని-ధృవ్ జోడీలు పరాజయం పాలయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

