DC vs LSG | టాస్ గెలిచిన లక్నో.. జట్టుతో కలిసిన పంత్
DC vs LSG : పదిహేడో సీజన్ చావోరేవో పోరులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడుతున్నాయి. ఢిల్లీ గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ బౌలింగ్ తీసుకున్నాడు.
DC vs LSG : పదిహేడో సీజన్ చావోరేవో పోరులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు గెలవక తప్పని మ్యాచ్ ఇది. ఢిల్లీ గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ బౌలింగ్ తీసుకున్నాడు. నిషేధం కారణంగా బెంగళూరుతో మ్యాచ్‌కు దూరమైన ఢిల్లీ కెప్టెన్ పంత్ జట్టుతో కలిశాడు.
ఢిల్లీ తుది జట్టు : అభిషేక్ పొరెల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, షాహ్ హోప్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బదిన్ నయీబ్, రసిక్ దార్ సలాం, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
లక్నో తుది జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్విర్ సింగ్, అర్షద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, మొహ్సిన్ ఖాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

